Saturday, January 19, 2013

LET US GO TO APPSC ON JAN 22nd

ఎపిపిఎస్సి ఎగ్జామ్స్ వ్రాసి ఫలితాల కోసం వేచి చూస్తున్న అభ్యర్థులందరికీ ఒక మనవి, జనవరి 22 మంగళవారం రోజున అభ్యర్తులందరం కలిసి ఎపిపిఎస్సి చైర్మన్ గారిని కలిసి ఫలితాలు త్వరగా ఇచ్చేలా వారిపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించాం, కావున అందుబాటులో ఉన్న అభ్యర్తులందరు జనవరి 22 మంగళవారం రోజున మధ్యానం 2  గంటలకు ఎపిపిఎస్సి ఆఫీసుకు రాగలరని మనవి. 9700559470 - suneel, 9985852386 - madhav.

1 comment:

  1. Friends, delay of group 2 results is really unfortunate.many hopeful aspirants are struggling & waiting for results. So make it big success by joining hands.

    ReplyDelete