హైదరాబాద్ : కటాఫ్ మార్కులు పెంచడంతో అర్హత కోల్పోయిన గ్రూపు 1 అభ్యర్థులు కూడా మెయిన్స్ పరీక్ష రాసేందుకు అనుమతించాలని ఏపీపీఎస్సీని ట్రిబ్యునల్ గురువారం ఆదేశించింది. ఇటీవల కటాఫ్ మార్కులు పెంచడంతో దాదాపు 856 మందికి పైగా మెయిన్స్ పరీక్ష రాసేందుకు అర్హత కోల్పోయిన విషయం తెలిసిందే. వీరిలో 25 మంది ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దాంతో 25 మందిని మాత్రమే పరీక్ష రాసేందుకు అనుమతించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది
If you want to know group 2 2012 cut off marks
ReplyDeleteplease participate in marks survey